IPL 2019:The incident took place in the powerplay overs of the game when Deepak Chahar was bowling at full flow to Suryakumar Yadav. The right-handed batsman failed to get the timing on the ball, which was landing at an uncomfortable zone near Murali Vijay.
#ipl2019
#mivcsk
#msdhoni
#muralivijay
#chennaisuperkings
#mumbaiindians
#qualifier1
#rohitsharma
ఐపీఎల్ 12వ సీజన్‌లో క్రికెట్ అభిమానులు సరికొత్త మహేంద్ర సింగ్ ధోనీని చూశారు. మైదానంలో ఎప్పుడూ కూల్‌గా ఉండే ధోని ఈ సీజన్‌లో ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. లీగ్ స్టేజిలో డగౌట్ నుంచి మైదానంలోకి వచ్చి అంఫైర్‌తో వాగ్వాదానికి దిగడం నుంచి తాజాగా తొలి క్వాలిఫయిర్ మ్యాచ్‌లో జట్టులోని సహచర ఆటగాడు మురళీ విజయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడం లాంటివి. అయితే, మురళీ విజయ్‌పై ధోని కోపాన్ని ప్రదర్శించడానికి మాత్రం కారణం ఉంది.